అచ్చెన్నాయుడి అరెస్టును తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెలుగుదేశం నాయకులు ఖండించారు. మాజీమంత్రి ఆరోగ్య సమస్యలు పట్టించుకోకుండా అరెస్ట్ చేస్తారా? అని మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై అచ్చెన్నాయుడు గళం విన్పిస్తారనే ఉద్దేశంతోనే... ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆయన విమర్శించారు. అచ్చెన్నాయుడిని వెంటనే విడుదల చేయాలని..., లేదంటే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.
' ప్రభుత్వం భయపడి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసింది' - అచ్చెన్నాయుడు అరెస్ట్ పై తెదేపా నేతల వ్యాఖ్యలు
అచ్చెన్నాయుడి అరెస్టును తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తెలుగుదేశం నాయకులు ఖండించారు. మాజీమంత్రి ఆరోగ్య సమస్యలు పట్టించుకోకుండా అరెస్ట్ చేస్తారా అని మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు మండిపడ్డారు.
అచ్చెన్నాయుడు అరెస్ట్ పై తెదేపా నేతల సమావేశం