తూర్పుగోదావరి జిల్లా మండపేట 6వ వార్డు తెదేపా కౌన్సిల్ అభ్యర్థి కాశీ విశ్వనాథం తన వార్డులోని 600 కుటుంబాలకు కోడిగుడ్లు పంపిణీ చేశారు. ప్రజలంతా పౌష్ఠికాహారం తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కోరారు. ఇళ్ల వద్దే ఉంటూ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పట్టణంలో పలు సేవా కార్యక్రమాల ద్వారా తెదేపా నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.
మండపేట 6వ వార్డులో తెదేపా నేత కోడిగుడ్లు పంపిణీ - మండపేట తాజా కొవిడ్ వార్తలు
మండపేట 6వ వార్డు తెదేపా కౌన్సిల్ అభ్యర్థి విశ్వనాథం తన వార్డులోని 600 కుటుంబాలకు కోడిగుడ్లను పంచిపెట్టారు.
మండపేట 6వ వార్డు కుటుంబాలకు కోడిగుడ్లు పంపిణీ