ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెయ్యి కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

లాక్​డౌన్ వేళ ప్రజలకు సాయం చేసేందుకు పలు పార్టీల కార్యకర్తలు ముందుకొస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కె.ముంజవరం గ్రామంలో వెయ్యి కుటుంబాలకు జనసేన, తెదేపా శ్రేణులు నిత్యావసరాలు పంపిణీ చేశాయి.

tdp, janasena followers distributed essential commodities to poor
tdp, janasena followers distributed essential commodities to poor

By

Published : Apr 5, 2020, 1:40 PM IST

లాక్​డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకు పరిమితం కావటంతో తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని కె.ముంజవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వేరువేరు కార్యక్రమాల్లో గ్రామంలోని సుమారు 1000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. రెండు లక్షలకుపైగా విలువచేసే వస్తువులను గ్రామస్థులకు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details