Minister Pinipe Viswarup: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ స్వల్ప అవస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని రాజమహేంద్రవరంలోని బొమ్మినేని ఆసుపత్రికి తరలించారు. విశ్వరూప్‌కు స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని మాజీ ఎంపీ హర్షకుమార్ వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం మంత్రిని హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మంత్రి పినిపే విశ్వరూప్‌కు స్వల్ప అస్వస్థత, హైదరాబాద్‌కు తరలింపు
Minister Vishwarup: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Vishwaroop