ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దసరా సందర్భంగా అన్నవరంలో ప్రత్యేక పూజలు - annavaram temple latest news update

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో దసరా ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Special pujas at Annavaram satyanarayana swamy temple
దసరా సందర్భంగా అన్నవరంలో ప్రత్యేక పూజలు

By

Published : Oct 25, 2020, 3:59 PM IST

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో దసరా ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి క్షేత్ర రక్షకులు వన దుర్గ, కనక దుర్గ అమ్మవార్లు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా పూర్ణాహుతి ఘనంగా జరిపారు. అమ్మవార్లకు పూజలు వైభవంగా నిర్వహించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details