తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వనదుర్గ అమ్మవారికి పూజలు ఘనంగా నిర్వహించారు. క్షేత్ర రక్షకులుగా కొలిచే వన దుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమం, పూర్ణాహుతి అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు.
వన దుర్గ ఆమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు - durga puja in vana durga temple
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనాారాయణ స్వామి దేవస్థానంలో వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వన దుర్గ ఆమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు