తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కల్యాణ మహోత్సావాల్లో భాగంగా అరుంధతీ నక్షత్ర దర్శనం కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని దర్బారు మండపంలో ప్రధాన ప్రవేశంలో స్థాళీపాక హోమాన్ని వైదిక బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వధూవరులు సత్యదేవుడు, అనంత లక్ష్మీ అమ్మవార్లను తూర్పు రాజగోపురం వద్దకు తీసుకువచ్చి అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించారు.
సత్యదేవునికి అరుంధతీ నక్షత్ర దర్శనం - east godavari annavaram latest news update
అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కల్యాణ మహోత్సావాల్లో భాగంగా అరుంధతీ నక్షత్ర దర్శనం కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో కొద్దిమంది వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపించారు.
సత్యనారాయణ స్వామి వారి కల్యాణ మహోత్సావం