ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్కడ బ్యాలెట్ పత్రాలు మాయం.. రీపోలింగ్​కు నిర్ణయం - ఏపీ పంచాయతీ ఎన్నికలు న్యూస్

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో రీపోలింగ్‌కు కలెక్టర్ మురళీధర్​ రెడ్డి నిర్ణయించారు. బ్యాలెట్ పత్రాలు కనిపించట్లేదని తెలిపారు.

అక్కడ బ్యాలెట్ పత్రాలు మాయం.. రీపోలింగ్​కు నిర్ణయం
అక్కడ బ్యాలెట్ పత్రాలు మాయం.. రీపోలింగ్​కు నిర్ణయం

By

Published : Feb 10, 2021, 7:52 PM IST

తూర్పు గోదావరి జిల్లా కందరాడలో రీపోలింగ్ జరగనుంది. రాత్రి ఓట్ల లెక్కింపు సందర్భంగా 43 బ్యాలెట్ పత్రాలు మాయమైనట్లు కలెక్టర్ మురళీధర్​రెడ్డి తెలిపారు. బ్యాలెట్ పత్రాల ఆచూకీ దొరక్క మళ్లీ ఎన్నిక జరపాలని నిర్ణయించారు. కందరాడ సర్పంచి ఎన్నికకు ఈ నెల 13న రీపోలింగ్ జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details