తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం మండలం కొమరాజులంకలో జరిగిన స్వామివారి రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మకర్త యామని వెంకట సీతారామమూర్తి ఆధ్వర్యంలో రథోత్సవం జరిగింది. మహిళలు చిన్నారులు ఉత్సాహంగా రథాన్ని లాగి పరవశించిపోయారు.
కొమరాజులంకలో ఘనంగా రథసప్తమి - తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం తాజా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివార్ల రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కోనసీమలో ఘనంగా రథసప్తమి వేడుకలు..