ఘనంగా రంజాన్ వేడుకలు - undefined
తూర్పు గోదావరి జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఘనంగా రంజాన్ వేడుకలు
తూర్పుగోదావరి జిల్లాలో రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. సున్ని జామియా మసీదులో ఉదయం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పేదలకు నగదు, పండ్లు పంపిణీ చేశారు. అందరు సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
TAGGED:
ramzan