'5 వేల కోట్లు కోల్పోతాం' - railway zone
రైల్వే జోన్ మోసపూరిత ప్రకటనని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. వాల్తేరు డివిజన్ను జోన్లో కలపకపోవడం వల్ల రూ.5 వేల కోట్ల ఆదాయం కోల్పోతామన్నారు. ఆగ్రహంతో ఉన్న ఆంధ్రుల్లో ఆజ్యం పోస్తున్నారన్నారు. ఇవాళ అమలాపురం, కాకినాడ మీదుగా కాంగ్రెస్ భరోసా యాత్ర సాగనుంది.
రఘువీరా రెడ్డి
రైల్వే జోన్ మోసపూరిత ప్రకటన అని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. వాల్తేరు డివిజన్ను జోన్లో కలపకపోవడం వల్ల రూ.5 వేల కోట్ల మేర ఆదాయం కోల్పోతామన్నారు. ఆగ్రహంతో ఉన్న ఆంధ్రుల్లో ఆజ్యం పోస్తున్నారన్నారు. ఇవాళ అమలాపురం, కాకినాడ మీదుగా కాంగ్రెస్ భరోసా యాత్ర సాగనుంది.