పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సు అదుపు తప్పి డివైడర్ని ఢీ కొట్టింది. హైదరాబాద్ నుంచి యానం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడగా... ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
డివైడర్ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు... తప్పిన ప్రమాదం - private travel
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడ్డాడు.
డివైడర్ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు
Last Updated : Jul 26, 2019, 10:01 AM IST