తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పోలీసులు వ్యక్తిగత శుభ్రతపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. మూడు రోడ్ల కూడలి వద్ద మాస్కులు లేకుండా వచ్చిన వాహనదారులకు మాస్కులు పంచుతున్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రత్తిపాడులో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు - prathipadu police latest news
మాస్కులు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు ప్రత్తిపాడు పోలీసులు మాస్కులు పంచుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
వాహనదారులకు మాస్కులు పెడుతున్నప్రత్తిపాడు పోలీసులు