5 కేజీల గంజాయి, 40వేల నగదు స్వాధీనం - తూర్పుగోదావరి జిల్లా,' కాకినాడ
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గంజాయి ముఠాను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. రేచర్లపేటలోని మిలటరీ కాలనీలో దాడులు నిర్వహించి 5కేజీల గంజాయి, 40వేల రూపాయల నగదు, గంజాయి నింపిన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేశామని డీఎస్పీ భీమారావు వెల్లడించారు.
గంజాయి ముఠా అరెస్ట్.. 5కేజీల గంజాయి, 40వేల రూపాయల నగదు స్వాధీనం