ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడి - కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడి..ఏడుగురు అరెస్టు !

కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండల పరిధిలో చోటుచేసుకుంది. పందేలు నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోని వారి వద్ద నుంచి 1.35 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడి..ఏడుగురు అరెస్టు !
కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడి..ఏడుగురు అరెస్టు !

By

Published : Jun 21, 2020, 8:56 PM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. పక్కా సమాచారం మేరకు అవిడి పరిసర ప్రాంతాల్లో దాడి చేసిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.35 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రమేశ్ వెల్లడించారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్​కు తరలించామన్నారు. మండలంలో అసాంఘింక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details