తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి.. వారి నుంచి 7 లక్షల 52 వేల రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కి తరలిస్తున్నామని రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి తెలిపారు.
మండపేటలో బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్ - మండపేట తాజా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలోక్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 7 లక్షల 52వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

మండపేటలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్