తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. అమలాపురంలో ఎముకల వైద్యుడిగా పనిచేస్తున్న రామకృష్ణంరాజు కుటుంబీకులతో కలసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనతో పాటు భార్య లక్ష్మీదేవి, కుమారుడు సందీప్ బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల భారంతోనే ఆత్మహత్యకు చేసుకున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబంతో సహా వైద్యుడు ఆత్మహత్య - amalapuram
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అప్పుల బాధతో ఓ వైద్యుడు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు
కుటుంబంతో సహా వైద్యుడు ఆత్మహత్య