ఇదీ చదవండి:
Pawan kalyan: రాజమహేంద్రవరంలో జనసేనాని శ్రమదానం - రాజమహేంద్రవరంలోని బాలాజీపేటలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమదానం వార్తలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బాలాజీపేటలో శ్రమదానం చేశారు. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా.. పవన్ శ్రమదానం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా.. రెండు జిల్లాల్లో పవన్ శ్రమదానం కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Pavan Kalyan Shramadanam