ఇదీ చదవండి:
సీలేరు నది వంతెన ప్రారంభించాలని చింతూరులో ఒడిశా వాసుల ధర్నా - సీలేరు నది
ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా వాసులు సీలేరు నదిపై నిర్మించిన వంతెన ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా చింతూరులో ధర్నా చేపట్టారు. ఏపీ సరిహద్దుల్లో వంతెన నిర్మాణం ఏడాది క్రితమే పూర్తి చేసినా వినియోగంలోకి రాకపోవటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే దీన్ని ప్రారంభించాలని జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
ఏపీలో ధర్నా చేసిన ఒడిశావాసులు