ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలకు ఓఎన్​జీసీ ఆర్థిక సాయం - rajamahendravaram

30 కోట్ల రూపాయలతో సీఎస్ఆర్ నిధుల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఓఎన్​జీసీ రాజమహేంద్రవరం అసెట్ మేనేజర్ ఆర్​పీ పటేల్ తెలిపారు.

ఓఎన్​జీసీ

By

Published : Jun 19, 2019, 4:12 PM IST

ప్రభుత్వ పాఠశాలలకు ఆర్థిక సాయం చేసిన ఓఎన్​జీసీ

కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా ఓఎన్​జీసీ ప్రతినిధులు... రాజమహేంద్రవరంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు సుమారు కోటి రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. సంస్థ అసెట్‌ మేనేజర్‌ పటేల్‌, వివిధ విభాగాల అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చెక్కులు అందించారు. ఈ నిధులతో తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లోని 49 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంటు, మౌలిక వసతులు, తాగునీటితో పాటు ఫర్నీచర్‌ సమకూరనున్నాయి. ఈ ఏడాది 30 కోట్ల రూపాయలతో సీఎస్ఆర్ నిధుల నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఓఎన్​జీసీ రాజమహేంద్రవరం అసెట్ మేనేజర్ ఆర్​పీ పటేల్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details