ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా రోగులకు.. ఎన్నారై వైద్యురాలి సాయం - nri help to covid patients at east godavari

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం పెదపళ్ల గ్రామానికి చెందిన ఎన్నారై వైద్యురాలు మంజల... కొవిడ్​ బాధితులకు సాయం అందించారు. రూ. 3 లక్షల విలువ చేసే వైద్య పరికరాలను పెదపళ్ల పీహెచ్​సీకి అందించారు.

nri help to corona victims at alamuru mandal pedapall village
కరోనా రోగులకు ఎన్నారై వైద్యురాలి సాయం..

By

Published : Jun 14, 2021, 11:20 AM IST

కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు ప్రవాసాంధ్రులు ముందుకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెదపళ్ల గ్రామానికి చెందిన ఎన్నారై మంజుల రూ. 3లక్షలు విలువైన వైద్య పరికరాలు పీహెచ్​సీకి అందించారు. రెండు ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు, పల్స్ ఆక్సిమీటర్లు, మాస్కులు, ఇతర పరికరాలు అందించారు.

గారపాటి మంజుల అమెరికాలో వైద్యురాలిగా సిర్థపడ్డారు. అడాప్ట్ ఎ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్. స్నేహితులు ముప్పన సరస్వతి, శారద, సుష్మాల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పెదపళ్ల గ్రామస్థులు మంజలకు అభినందనలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details