ప్రజలకు అధికారులు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అమలాపురం నూతన మున్సిపల్ కమిషనర్గా నియమితులైన వీఐపీ నాయుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
అమరావతిలోని సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్గా పని చేస్తూ పదోన్నతిపై అమలాపురం మున్సిపల్ కమిషనర్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా.... మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.