new color to palle velugu buses: ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల రంగు మారుతోంది. ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పల్లెవెలుగు బస్సుల రంగులు మార్పు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు పల్లె వెలుగులు బస్సులు ఆకుపచ్చ, తెలుపు, నలుపు, పసుపు రంగులతో ఉండగా ఇప్పుడు వీటిలో పసుపు రంగును తొలగిస్తున్నారు. మిగతా మూడు రంగులతో పాటు కొత్తగా గచ్చకాయ రంగు వినియోగిస్తూ డిజైన్ కొంచెం మార్పు చేస్తున్నారు.
palle velugu bus colors: పల్లె వెలుగు బస్సులకు కొత్త రంగు - new look
colors change to palle velugu buses: రాష్ట్రంలో తిరుగుతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల రంగును మార్చేస్తున్నారు. ఆకుపచ్చ, తెలుపు, నలుపు, గచ్చకాయ రంగులు వేస్తూ.. డిజైన్లో కొంచెం మార్చు చేస్తున్నారు.
పల్లె వెలుగు బస్సులకు గచ్చకాయ రంగు..