తూర్పు గోదావరి జిల్లా నూతన సంయుక్త కలెక్టర్గా లక్ష్మీషా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జిల్లా అధికారులు కొత్త జేసీని సాదరంగా ఆహ్వానించారు. జాబ్ చార్టులోని విధులు సక్రమంగా నిర్వర్తించి జేసీ ఉద్యోగానికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పారు. జిల్లాలోని ప్రాధాన్యతలు, బలాలు, బలహీనతలు పరిశీలించి మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం అందించే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూస్తానని లక్ష్మీషా చెప్పారు.
బాధ్యతలు స్వీకరించిన సంయుక్త కలెక్టర్ - kakinada
తూర్పుగోదావరి జిల్లా సంయక్త కలెక్టర్గా లక్ష్మీషా బాధ్యతలు స్వీకరించారు. తన విధులు సక్రమంగా నిర్వర్తించి పదవికే మంచి పేరు తెస్తానని జేసీ వెల్లడించారు.
సంయుక్త కలెక్టర్