ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

13 నుంచి నిరాడంబరంగా నేరేళ్లమ్మ జాతర - నేరేళ్లమ్మ జాతర వార్తలు

లాక్​డౌన్ కారణంగా అన్నవరం గ్రామదేవత నేరేళ్లమ్మ జాతరను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. ఈ నెల 13 నుంచి 22 వరకూ జరిగే అమ్మవారి వేడుకలల్లో భక్తులకు అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు.

Nerellamma festival celebrationS willbe started in may 13th at annavaram in east godavari
Nerellamma festival celebrationS willbe started in may 13th at annavaram in east godavari

By

Published : May 9, 2020, 7:19 PM IST

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం గ్రామ దేవతగా కొలిచే నేరేళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సావాలు ఈ నెల 13 నుంచి 22 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం అధికారులు తెలిపారు.

వైదిక కార్యక్రమాలన్ని ఆలయంలోనే నిర్వహిస్తామన్నారు. లాక్​డౌన్ అమల్లో ఉన్నందున ఆయా కార్యక్రమాలకు.. భక్తులు, గ్రామస్తులు.. ఎవర్నీ అనుమతించడం లేదని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details