తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కనకదుర్గమ్మ వారి ఆలయాల ప్రాంగణాలను విద్యుత్ దీపాలంకరణలతో అందంగా ముస్తాబు చేశారు. దేవతాముర్తుల ఆకారంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను కనువిందు చేస్తున్నాయి.
నవరాత్రి ఉత్సవాలు.. ఆలయాలకు విద్యుత్ దీపాలతో అలంకరణ - Navratri celebrations Decoration with angel lights
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కనకదుర్గమ్మ వారి ఆలయాల ప్రాంగణాలను విద్యుత్ దీపాలంకరణలతో అందంగా అలంకరించారు.
నవరాత్రి ఉత్సవాలు..దేవతాముర్తులకు విద్యుత్ దీపాలతో అలంకరణ