ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. రాజమహేంద్రవరంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నల్లమిల్లి ప్రచారం చేశారు.నల్లమిల్లి శేషారెడ్డి తాను ఎమ్మెల్సీగాగెలిస్తే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దుకు ప్రయత్నిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి నల్లమిల్లి శేషారెడ్డి చెప్పారు.తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థుల మేధస్సు, అర్హతలు గమనించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్యాస్ పరిశ్రమలను తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యేగా సేవలందించానని గుర్తుచేశారు.