కరోనా మహమ్మరి విజృంభిస్తున్న వేళ ప్రజలు ఇంట్లోనే ఉండాలని ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కోరారు. భౌతిక దూరం పాటించాలని సూచించారు. రిక్షా తొక్కుతూ.. ఇంటింటికీ సరకులు పంపిణీ చేశారు. ఆయన వెంట రామచంద్రాపురం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, గ్రామ వాలంటీర్లు ఉన్నారు.
రిక్షా తొక్కుతూ రేషన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే - రామచంద్రపురంలో రిక్షా తొక్కుతూ రేషన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేణుగోపాల్ న్యూస్
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రిక్షా తొక్కుతూ ఇంటింటికీ రేషన్ సరకులు పంపిణీ చేశారు. కరోనాపై పోరుకు అందరూ సహకరించాలని కోరారు.
రిక్షా తొక్కుతూ రేషన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే