నూతనంగా గెలుపొందిన సర్పంచులకు తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పార్టీ కార్యలయంలో అభినందనలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తోన్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. అందుకోసం ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోవాలని విజ్ఞప్తి చేశారు.
నూతన సర్పంచులకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అభినందనలు - పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తాజా వార్తలు
వైకాపా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. వైకాపా మద్దతుతో గెలిచిన నూతన సర్పంచులను అభినందించారు. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
నూతన సర్పంచులకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అభినందనలు