విద్యా రంగానికి ముఖ్యమంత్రి జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ అన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం బండారులంకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన శనివారం పరిశీలించారు. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:
'నాడు- నేడు' పనులను మంత్రి విశ్వరూప్ పరిశీలన
తూర్పుగోదావరి జిల్లా బండారులంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ పరిశీలించారు. విద్యా రంగానికి ముఖ్యమంత్రి జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు.
నాడు-నేడు అభినృద్ధి పనులను పరిశీలించిన మంత్రి విశ్వరూప్
TAGGED:
Minister Vishwaroop news