ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నవరంలో వైభవంగా ముగిసిన మహావైకుంఠ యాగం - అన్నవరంలో మహావైకుంఠ యాగం వార్తలు

అన్నవరం దేవస్థానంలో చతుర్వేద హవన సహిత మహా వైకుంఠ నారాయణ యాగం ఘనంగా ముగిసింది. లోక కల్యాణార్థం యాగం నిర్వహించినట్లు ఆలయాధికారులు తెలిపారు.

mahavaikunta homam has end today at annavaram temple
అన్నవరంలో ముగిసిన మహావైకుంఠ యాగం

By

Published : Mar 19, 2020, 3:26 PM IST

అన్నవరంలో ముగిసిన మహావైకుంఠ యాగం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో చతుర్వేద హవన సహిత మహా వైకుంఠ నారాయణ యాగం ఘనంగా ముగిసింది. ఈ నెల 11న ప్రారంభమైన ఈ క్రతువులో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, చతుర్వేద హవనాలు, పంచాయతన యాగాలు వైభవంగా నిర్వహించారు. చివరి రోజు పూర్ణాహుతితో యాగాన్ని ముగించారు. లోక కల్యాణార్ధం యాగం నిర్వహించినట్లు ఆలయాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details