యానాంలో అతిపురాతన రోమన్ క్యాథలిక్ చర్చ్‌లో లూర్దుమాత యాత్ర కనుల పండువగా జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి క్రైస్తవులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బిషప్‌లు క్రీస్తు గీతాలను ఆలపిస్తూ లూర్దుమాతను పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు.
కనులపండువగా లూర్దుమాత యాత్ర - లుర్దుమాత యాత్ర తాజా వార్తలు
యానాంలో లూర్దుమాత యాత్రా కనులపండువగా జరిగింది. క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కనులపండువగా లూర్దుమాత యాత్ర