తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్లో కొలువైన.. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో లక్ష్మీ సంకటహర చతుర్థి పూజ ఘనంగా నిర్వహించారు. ఆలయం 27వ వార్షికోత్సం, చతుర్థి పూజ సందర్భంగా.. లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. స్వామి వారికి అభిషేకాలు చేశారు. పెద్ద ఎత్తున భక్తుల పాల్గొని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమలాపురంలో ఘనంగా లక్ష్మీ సంకటహర చతుర్థి పూజ - lakshmi ganapathi chathurthi puja updates
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో లక్ష్మీ సంకటహర చతుర్థి పూజ ఘనంగా జరిగింది. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమలాపురంలో ఘనంగా లక్ష్మీ సంకటహర చతుర్థి పూజ