కార్తీక మాసం సోమవారం పురస్కరించుకొని(karthika masam somavaram) తూర్పుగోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి. కోనసీమలోని శివాలయాలల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే పరమశివుడికి పూజలు చేస్తున్నారు. మహిళలు కార్తీక దామోదరుడిని కొలుస్తూ కార్తీక దీపాలు వెలిగించారు. పరమశివుడికి భక్తజనం పంచామృతాలతో అభిషేకాలు చేశారు. వివిధ శివాలయాల్లో నీలకంఠుని దర్శించుకొని భక్తజనం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తూర్పుగోదావరి జిల్లాలో పరమశివుడికి ప్రత్యేక పూజలు - konaseema
కార్తీక మాసం సోమవారం(karthika masam somavaram) పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని శివాలయాలల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే శివయ్యకు పూజలు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో పరమశివుడికి ప్రత్యేక పూజలు
ఇదీ చదవండి..