తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ రక్షకులుగా కొలిచే కనకదుర్గ అమ్మవారి ఆలయ శిఖర,కలశ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయంపై నూతనంగా శిఖరాన్ని నిర్మించగా.. శిఖర ప్రతిష్ట వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ప్రత్యేక పూజల అనంతరం శాస్త్రోక్తంగా కలశాలను ప్రతిష్టించారు. అనంతరం పూర్ణాహుతి చేశారు.
అన్నవరంలో ఘనంగా కలశ ప్రతిష్ట - east godawari
అన్నవరం సత్యదేవుణి సన్నిధిలోని కనకదుర్గ అమ్మవారి ఆలయ శిఖర, కలశ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. శాస్త్రోక్తంగా ఈ తంతును నిర్వహించారు.
అన్నవరంలో ఘనంగా కలశ ప్రతిష్ట