ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదవశాత్తు వారధిపై నుంచి కింద పడ్డ జేసీబీ - road accident at malikipuram

తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం దిండి - చించినాడ వారధి వద్ద జేసీబీ వాహనం తిరగబడింది. వాహనంలో నుంచి దూకి ముగ్గురు వ్యక్తులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ప్రమాదవశాత్తు వారధిపై నుంచి కింద పడ్డ జేసీబీ
ప్రమాదవశాత్తు వారధిపై నుంచి కింద పడ్డ జేసీబీ

By

Published : May 27, 2021, 11:21 AM IST

Updated : May 27, 2021, 5:28 PM IST

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం దిండి - చించినాడ వారధిపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుప్రమాదం తప్పింది. చించినాడ నుంచి శివకోటి వైపు వెళ్తున్న జేసీబీ వాహనం దిండి వద్ద వారధిపై ప్రయాణిస్తుండగా ప్రమాదశాత్తూ కింద పడిపోయింది. ఈ ఘటనలో జేసీబీ డ్రైవర్ సహా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన మలికిపురం ఎస్సై... గాయపడిన వారిని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Last Updated : May 27, 2021, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details