కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జక్కంపూడి రాజా రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. జక్కంపూడి రాజా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా.. ఉత్తర్వులు జారీ - jakkampudi raja
కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా