తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జగనన్న పచ్చతోరణం పోస్టర్ను జిల్లా కలెక్టర్ మరళీధర్ రెడ్డి ఆవిష్కరించారు. 22న అటవీశాఖ 71వ వన మహోత్సవం సందర్భంగా జగనన్న పచ్చతోరణం పేరిట పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏడాదిలో గ్రామాల్లో 1.02కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు.
జగనన్న పచ్చ తోరణం పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ - జిల్లా కలెక్టర్ మరళీధర్ రెడ్డి తాజా వార్తలు
ఏపీ అటవీశాఖ 71వ వన మహోత్సవం సందర్భంగా జగనన్న పచ్చ తోరణం పేరిట పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నారు. దీనిక సంబంధించిన పోస్టర్ను కాకినాడలో జిల్లా కలెక్టర్ ఆవిష్టరించారు.
జగనన్న పచ్చ తోరణం పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్