పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో వరద ఉధృతి ప్రభావం చూపుతోంది. ఇప్పటికే గోదావరిలో వరద అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరి వరద ఉధృతిపై మరిన్ని వివరాల కోసం డెల్టా ఎస్.ఈ కృష్ణారావుతో ముఖాముఖి.
ఉద్ధృతంగా గోదావరి.. పోలవరం ఎగువన పోటెత్తిన వరద - se
ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ధవళేశ్వరం అనకట్ట నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు.
గోదావరి