యానాం స్వాతంత్ర్య వేడుకల్లో.. పుదుచ్చేరి మంత్రి - celebrations
యానాంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుదుచ్చేరి మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
independents-day-celebrations-in-yanam
యానాంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో.... పుదుచ్చేరి మంత్రి కృష్ణారావు జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, పుదుచ్చేరి పోలీసు శాఖల నుంచి.. గౌరవ వందనం స్వీకరించారు. చంద్రయాన్ ప్రయోగం నమూనా, క్రీడాప్రాంగణం, విజ్ఞాన్ భవన్ నిర్మాణం, యాంత్రికీకరణపై.. ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి.