తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో కత్తులు సోమలమ్మ ఇంట్లో కంది చెట్టు ఉంది. ఇది ఏకంగా 20 అడుగుల ఎత్తు పెరిగింది. నిత్యం కాయలు కాస్తూ... అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కంది చెట్టు కేవలం 6 నెలలు మాత్రమే ఉంటుంది. కానీ ఈ చెట్టు మాత్రం... రెండేళ్ల నుంచి కాపునిస్తోంది.
ఈ కంది చెట్టును చూస్తే... ఆశ్చర్యపోవాల్సిందే..! - kandhi chettu
సాధారణంగా కంది చెట్టు 8,9 అడుగులు పెరుగుతుంది. కానీ ఓ చోట మాత్రం 20 అడుగుల ఎత్తు పెరిగి... నిత్యం కాయలు కాస్తూ... అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
20 అడుగుల కంది చెట్టు...