తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని హైకోర్టు న్యాయమూర్తి ఉమాదేవి దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి వారి ప్రసాదాన్ని అందించారు.
అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
అన్నవరం సత్యనారాయణ స్వామిని హైకోర్టు న్యాయమూర్తి ఉమాదేవి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి