గోదావరి వరద ఉద్ధృతికి.. నీట మునిగిన దేవీపట్నం - devipatnam
గోదావరికి వరద పోటెత్తిన కారణంగా.. దేవీపట్నం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
Godavari flood
గోదావరికి వరద ఉద్ధృతి పెరగింది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం పరిసర గ్రామాలు నీట మునిగాయి. పోచమ్మగమడి నుంచి 36 గిరిజన గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. చుట్టూ వరద ముంచెత్తిన ప్రమాదకర పరిస్థితుల్లో... ప్రజలు ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొంతమంది మాత్రమే సురక్షిత ప్రాంతాలకు తరిలివెళ్తున్నారు.