చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని గూడా ఛైర్మన్ గన్ని కృష్ణ రాజమహేంద్రవరంలో అన్నారు.
సీఎంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
By
Published : Mar 27, 2019, 12:08 AM IST
సీఎంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని గూడా ఛైర్మన్ గన్ని కృష్ణ రాజమహేంద్రవరంలో అన్నారు. ఎన్టీఆరే స్పూర్తితోనే తను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాననే కలలు కంటున్నారన్నారు. సీఎం ఎవరు అవుతారో అందరికీ తెలిసిందే అని గుడా చైర్మన్ గన్ని కృష్ణ అన్నారు.