తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలో కరోనా సోకి చికిత్స అనంతరం కోలుకున్న బాధితులకు ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఒక్కొక్కరికి రూ. 2వేలు చొప్పున 13 మందికి ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.అనంతరం గ్రామస్థులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
కరోనా నుంచి కోలుకున్న వారికి ప్రభుత్వ ఆర్థిక సాయం
తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలో కరోనా సోకి చికిత్స అనంతరం కోలుకున్న బాధితులకు ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
కరోనా నుంచి కోలుకున్న వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం