పది రోజుల కిందట వచ్చిన వరద కారణంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. గ్రామాల్లోనూ.. నీటితో సమస్యలు ఉన్నాయని స్థానికులు ఆందోళ చెందుతున్నారు. తాజాగా గౌతమీ వంతెన వద్ద గోదావరి ఉరకలు వేస్తుంది.
గౌతమి వంతెన వద్ద ఉరకలేస్తున్నగోదావరి - గోదావరి వరదలు న్యూస్
గోదావరికి వరద నీరు పెరగడంతో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని గౌతమీ వంతెన వద్ద గోదారమ్మ ఉరకలు వేస్తుంది. గోదావరి నీటిమట్టం కొద్దికొద్దిగా పెరగడంతో వంతెన సమీపంలోని ప్రాంతాలు నీటమునిగాయి.
గౌతమి వంతెన వద్ద ఉరకలెస్తున్నగోదావరి