తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెయ్యి రోజుల పౌష్టికాహారం పథకంపై అవగాహన కల్పించారు. బాలింతలు, గర్భిణీలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సూచించారు. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతరం పౌష్టికాహార కిట్లను అందించారు. ప్రతిరోజు సరైన ఆహారం అందించాలని ఎంపీ గీతా విశ్వనాథం అధికారులకు సూచించారు.
గర్భిణీలకు సామూహిక శ్రీమంతం - mp
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించారు.
శ్రీమంతం