వానలు బాగా కురవాలి... పంటలు బాగా పండాలి అంటూ తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం బెల్లంపూడిలో చిన్నారులు.. కప్పలను ఊరేగించారు. పూజలు నిర్వహించారు. కప్పలు పట్టుకుని పసుపు కుంకుమలు రాసి పూజలు నిర్వహించారు. నృత్యాలు చేస్తూ వరుణ దేవుడిని ప్రార్థించారు. గ్రామస్థులు చిన్నారులు బియ్యం, డబ్బులు దానం చేశారు. ఆదివారం అన్నదానం చేస్తామని పెద్దలు తెలిపారు.
వానలు కురవాలంటూ కప్పల ఊరేగింపు - forgs
వానలు బాగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ తూర్పుగోదావరి జిల్లా బెల్లంపూడిలో చిన్నారులు కప్పలను ఊరేగించారు.
వానలు