ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేదలకు రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించాలి'

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Former MLA of Rampachodaram is a twelve-hour initiator
రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే పన్నెండు గంటల దీక్ష

By

Published : Apr 30, 2020, 3:07 PM IST

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. తన స్వగృహంలో పార్టీ నాయకులతో కలిసి దీక్షను ప్రారంభించారు. ఆపద సమయంలో పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు. అన్న క్యాంటీన్లను తక్షణమే తెరచి.. చంద్రన్న బీమాను పునరుద్ధరించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details