గోదావరి పరవళ్లు.. పలు గ్రామాలకు పోటెత్తిన వరద - undefined
రాజమహేంద్రవరంలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది.
ఉద్ధృతంగా గోదావరి
By
Published : Aug 2, 2019, 1:12 PM IST
ఉద్ధృతంగా గోదావరి
కురుస్తున్న భారీ వర్షాలకు రాజమహేంద్రవరంలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి వరద నీటితో పాటుగా ఒరుగ నదీ ప్రవాహం కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గోదావరి దిగువ గ్రామాలకు తీవ్రస్థాయిలో వరద చేరుకోవటంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.